ఇటీవల మరణించిన ఉద్యమకారిణి లిండా బ్రౌన్ కు సంబంధించి, సరైన వాక్యాన్ని క్రింది వానిలో ఎంచుకోండి
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజున బాల్ టాంపరింగ్ కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ను ఎంతకాలం నిషేధించారు?
హైదరాబాద్ లోని వీరు నిర్మించిన రెసిడెన్సి బిల్డింగ్ (కోఠి) ను సిటీ మ్యూజియంగా మార్చదలిచారు.
ఇటీవల ఆశిష్ రే రచించిన పుస్తకం ‘లెయిడ్ టు రెస్ట్’ తో సంబంధం కలిగిన అంశం
క్రింది ఏ సూచికలో భారతదేశము ప్రధమ స్థానంలో లేదు?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాబార్డు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ, ఎంత మొత్తంలో లక్ష్యాలను నిర్ధేశించింది?
త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిని క్రింది వారి నుంచి గుర్తించండి
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతమంది చిన్నారులు పుట్టిన వెంటనే చనిపోతున్నారని యునిసెఫ్ ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే నివేదికలో తెలియచేసింది?
ఇటీవల ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ లోని జోధ్ పూర్ న్యాయస్థానం ైదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ విషయంతో సంబంధం కలిగిన క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి
మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా బిల్లును రూపొందించింది.