పాఠశాలలో జాతీయ భావనను పెంపొందించేందుకు రాధాకృష్ణన్ గారు సూచించిన కార్యక్రమాలలో ఒకటి కానిది ఎంచుకోండి
ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని నిర్వచించిన ప్రముఖులను క్రింది వారి నుంచి ఎంచుకోండి
ప్రస్తుత కాలంలో ఆటవిక సంస్కృతి పెరిగిపోతూ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం మన ప్రస్తుత విద్య ఈ ధ్యేయం మరుగున పడటమే
తమ పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్ధ్యాలను వికాసం చెందించేదే విద్య అని నిర్వచించిన విద్యావేత్త
పరిమితార్ధంలో విద్య అనేది
క్రింది వానిలో నియత విద్య యొక్క లక్షణాలలో ఒకటి కానిది ఎంచుకోండి.
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. విద్య అంటే వ్యక్తి అభివృద్ధి
బి. విద్య అనేది అపరిమితమైనదే కాక, సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడుతుంది.
సరైనది ఎంచుకోండి
విద్యను గురించి అనేకమంది పాశ్చాత్య విద్యా వేత్తలు తమ అభిప్రాయాలను తెలియచేయడం జరిగినది. ఈ విషయమై క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది ఎంచుకోండి.
Education అనే పదము లాటిన్ పదములోని ఎడ్యుకేర్ అనే పదం నుంచి ఆవిర్భవించింది. అయితే ఇందులోని E అనగా అర్ధము
‘‘సర్వేజనా సుఖినోభవంతు’’ అనే నానుడి విద్య యొక్క ఈ ధ్యేయాన్ని గుర్తు చేస్తుంది