క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయునికి అత్యంత గౌరవం ఉండేది.
బి. విద్యార్ధి బానిసత్వ ధోరణిలో ఉంటూ విద్యను అభ్యసించాల్సి వచ్చేది.
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. వేదకాలపు తొలినాళ్లలో స్త్రీలకు విద్యార్హత ఉండేదికాదు.
బి. గార్గి, మైత్రేయి వంటి పాండిత్య ప్రతిభ కలిగిన స్త్రీలు, పోరాట ధోరణి ద్వారా మలివేద కాలం నాటికి విద్యను అభ్యసించారు.
సరైన సమాధానం ఎంచుకోండి
వర్ణాశ్రమ ధర్మాలలో ఈ ఆశ్రమంలో మంచి విద్యను పొంది, సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్దంగా జీవిస్తూ,తన తరువాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థద్వారా నియమబద్దమైన జీవితాన్ని అనుభవించాలి.
బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయునిగా మారాలంటే కనీసం ఇన్ని సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి.
క్రింది వాక్యాలను పరిశీలించండి
ఎ. మక్తాబ్ అనేది ముస్లిం విద్యలో ప్రాధమిక పాఠశాల వ్యవస్థ
బి. మదరసా అనేది ముస్లిం విద్యలో ఉన్నత పాఠశాల వ్యవస్థ
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. మహ్మదీయ స్ర్త్రీలకు మక్తాబ్, మదరసాలలో విద్యనభ్యసించుటకు తగు ప్రోత్సాహం లభించేది.
బి. మహ్మదీయ మహిళలు పర్ధా పద్ధతిని అనుసరించేవారు.
సి. రాజవంశీయ స్త్రీలకు ఇంటివద్దనే విద్యాభ్యసన ఏర్పాట్లు ఉండేవి
సరైనది (వి) ఎంచుకోండి
మహ్మద్ ఘోరి అజ్మీర్ లో మక్తబ్ ను ప్రారంభించిన సంవత్సరం
బౌద్ధ విద్య విధానంలో విద్యాభ్యాసం పూర్తయిన తరవాత నిర్వహించే ఉత్సవం
మధ్యయుగంలోని ఇస్లాం మతస్థుల ప్రధాన బోధనా పద్ధతిగా ఇది ఉండేది
ఆనాటి ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటైన నలందా విశ్వవిద్యాలయంలో ఇంతమంది గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి