ఉడ్స్ నివేదికలోని ఒక ప్రధాన అంశం కానిది
1882 లో ఏర్పడిన కమిషన్
భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం – 1904 అనుసరించి సరి అయిన వాక్యము కానిది క్రింది వానిలో ఎంచుకోండి.
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. జర్మన్ మిషనరీ సంస్థ స్కావర్జ్ కలకత్తా ప్రావిన్సులో స్వదేశీ విద్య కోసం రెండు పాఠశాలలను స్థాపించారు.
బి. 1786 లో శ్రీమతి కాంప్ బెల్ అనాధలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక పాఠశాలను ప్రారంభించారు.
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. లార్డ్ హోర్డింగ్ ఉద్యోగావకాశాలను కేవలం ఆంగ్ల భాషనభ్యసించిన భారతీయులకు మాత్రమే అని ప్రకటించాడు.
బి. ఉడ్స్ నివేదికను అనుసరించి ఈ నిర్ణయాన్ని హోర్టింగ్ తీసుకున్నాడు.
సరైన సమాధానం ఎంచుకోండి.
ఆంగ్లభాష మాట్లాడటం, రాయడం నేర్చుకుని ప్రభుత్వోద్యోగాలలో చేరడమే విద్య లక్ష్యమని పేర్కొన్నది
భారతదేశంలో మొదటగా విద్యా వ్యాప్తికి కృషి చేసిన పాశ్చాత్యులు
చార్లెస్ గ్రాంట్ రచించిన గ్రంధం
ప్రైవేటు యాజమాన్యంలో నడిచే విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది.
మత పరమైన బోధనలను పాఠశాలల్లో చేర్చరాదని సూచించింది