ఈ కమిటీ బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని, వీరి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది.
గోఖలే తీర్మానాన్ని బ్రిటీష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది
కేంద్ర విద్యా సలహా సంఘం సిఫారసు మేరకు ఏర్పాటైన విద్యా సంబంధమైన కమిటీ
క్రింది వాక్యాలలో సరైనవి మాత్రం ఎంచుకోండి.
ఎ. 1921 లో హోర్టాగ్ కమిటీ సూచనల మేరకు CABE ఏర్పాటు చేయబడినది
బి. 1929 లో ఆర్ధికమాంద్యం ఫలితంగా CABE మూతవేయబడినది
సి. 1935 లో CABE ను తిరిగి పునరుద్దరించడం జరిగినది
సరైన సమాధానం ఎంచుకోండి.
సెనెట్, సిండికేట్ ల స్థానంలో కలకత్తా విశ్వవిద్యాలయానికై ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ ను నియమించాలని సూచించినది
దేశంలో విశ్వవిద్యలయాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ‘ఇంటర్ యూనివర్సిటీ బోర్డు’ ను ఏర్పాటు చేయాలని సూచించింది
కనీస ప్రాధమిక విద్యా కోర్సు నాలుగు సంవత్సరాలుగా ఉండాలని, ప్రస్తుతం ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలలో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయ పడినది
గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా నిరసించారు
భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం – 1904 అనుసరించి సరి అయిన వాక్యము కానిది క్రింది వానిలో ఎంచుకోండి.