కరికులమ్, సిలబస్ నిర్మాణ ప్రక్రియలో వీటి(రి)కి స్వేచ్చ ఉండాలని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించింది
పాఠశాల, గ్రామస్థులు, సమాజము
రాష్ట్రప్రభుత్వము, స్థానిక సంస్థలు
కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రప్రభుత్వము
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల
జాతీయ విద్యా విధానం – 1968 రూపొందించడానికి స్పూర్తినిచ్చింది
రాధాకృష్ణన్ కమిషన్
కొఠారి కమిషన్
ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ
6 నుంచి 10 వ తరగతి వరకూ వారానికి 32 గంటల వ్యవధిలో కనీసం ఇన్ని గంటల సమయాన్ని SUPW కు కేటాయించాలని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించింది
5 గం.
6 గం.
8 గం.
4 గం.
ఈశ్వరీబాయి పటేల్ కమిటీ - 1977 చేసిన సూచనలలో ముఖ్యమైనవి క్రింది వానినుంచి ఎంచుకోండి . . . ఎ. మానవీయ శాస్త్రాల బోధన . . . బి. విజ్ఞానశాస్త్రాలలో సంస్కరణలు . . . సి. సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తి దాయకకృషి . . . సరైన సమాధానం ఎంచుకోండి
సి మాత్రమే
ఎ, బి మరియు సి
ఎ మాత్రమే
ఎ మరియు బి
క్రింది వానిలో మాల్కం ఆదిశేషయ్య కమిటీ సూచనలలో ఒకటి కానిది
బోధనోపకరణాల తయారీపై NCERT దృష్టి కేంద్రీకరించాలి.
విద్యతో పాటు వృత్తిపరమైన విద్యాబోధన జరగాలి.
గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన జరగాలి
ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి
మాల్కం ఆది శేషయ్య కమిటీ 1978 లో సమర్పించిన తన నివేదికకు పెట్టిన శీర్షిక
లెర్నింగ్ బై డూయింగ్
లెర్నింగ్ ఇన్ ప్లేగ్రౌండ్
లెర్నింగ్ విత్ జాయ్
లెర్నింగ్ టూ డూ
ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తివిద్య కోర్సులను ప్రవేశపెట్టడానికి వీరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయబడినది
జనార్ధనరెడ్డి కమిటీ 1991
ఆచార్య రామమూర్తి
మాల్కం ఆదిశేషయ్య
ప్లాన్ ఆఫ్ యాక్షన్ కమిటీ 1992
ఈశ్వరీభాయ్ పటేల్ చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. భాషకు తప్ప ఒకటి నుంచి రెండో తరగతి వరకూ పాఠ్యపుస్తకాలు అవసరం లేదు. . . . బి. మూడు నుంచి ఐదవ తరగతి వరకూ భాష, గణితం, పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలు అవసరం.
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరైనది, బి సరైనది
క్రింది వానిలో ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ సూచనలలో ఒకటి కానిది
SUPW కు తగిన సమయం కేటాయించాలి.
సిలబస్ నిర్వహణలో స్థానికతకు ప్రాముఖ్యతనివ్వాలి.
ప్రాధమిక స్థాయిలో గరిష్టంగా 3 గంటల విద్యా సమయం ఉంటే సరిపోతుంది.
ఖచ్చితమైన టైమ్ టేబుల్ వ్యవస్థ ఉండాలి.
జాతీయ విద్యవిధానం – 1968, విద్యా స్వరూపం ఈ విధంగా ఉండాలని సూచించింది