జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను నిర్వహించి, ఎంపిక చేసిన విద్యార్ధులకు ఉపకార వేతనాలివ్వడం ఈ సంస్థ విధి
NCTE
NITE
NCERT
NIIT
ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ యొక్క ప్రధాన కార్యస్థానం
న్యూఢిల్లీ
కలకత్తా
హైదరాబాద్
బెంగళూరు
సమర్ధత ప్రాతిపదికగా, నిబద్దత, ఆచరణశీలత గల ఉపాధ్యాయ విద్యను అందించాలి.
NCERT
CIET
NCTE
SIET
క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది
RIE – Regional Institute of Education
CIET – Central Institute of Educational Trainings.
SRC – State Resource Centre
DIET – District Institute of Education and Training
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యొక్క ప్రాంతీయ కార్యాలయాలు గల ప్రాంతాలలో ఒకటి కానిది
కలకత్తా
భోపాల్
జైపూర్
భువనేశ్వర్
దేశంలోని ఐదు ప్రాంతీయ విద్యా సంస్థల్లో దక్షిణ భారతదేశ విద్య, శిక్షణ అవసరాల కోసం మైసూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడిన సంస్థ
RIE
MRC
CIEFL
SRT
మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై కృషి చేస్తున్న జాతీయ సంస్థ
NCTE
NCERT
NIET
CCRT
యునెస్కో ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళిని రూపొందించింది
1997 లో
1987 లో
1986 లో
1984 లో
యునెస్కో రూపొందించిన వృత్తిపరమైన నియమావళిని అనుసరించి NCERT ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళిని ప్రకటించింది. కాగా దీనిలోని అంశాలు
25 అంశాలు
36 అంశాలు
22 అంశాలు
30 అంశాలు
జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి ఏర్పాటు
అక్టోబర్ 1, 1964
సెప్టెంబర్ 1, 1964
అక్టోబర్ 1, 1961
సెప్టెంబర్ 1, 1961