సర్వీసు రిజిస్టర్ లో రాయాల్సిన వివరాలను క్రింది వాని నుంచి ఎంచుకోండి. . . . ఎ. విద్యార్ధి పేరు, చిరునామా, పుట్టిన తేదీ. . . . బి. ఉపాధ్యాయుడు ప్రమోషన్ పొందిన తేదీ . . . సి. ఉపాధ్యాయుని బదిలీ వివరాలు, వేతన వివరాలు, సెలవుల వివరాలు . . . డి. ఉపాధ్యాయుని సస్పెన్షన్, డిగ్రేడేషన్ వివరాలు