NUTRITION-INTERACTIVE BITS
‘కిరణజన్య సంయోగక్రియ'
నా ఈ ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
తప్పకుండా ఆదరించగలరు.
కిరణజన్య సంయోగక్రియ అంత్య పదార్థము.
నిష్కాంతి చర్య జరిగే భాగం?
గ్రానా
స్ట్రోమా
కాంతి చర్య జరిగే భాగం?
గ్రానా
స్ట్రోమా
కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరైన వాక్యము
కాంతి చర్యలో విడుదలయ్యే ఆక్సిజెన్ ఇక్కడనుండి వస్తుంది.?
కాంతి చర్యలో అంత్య పదార్థాలుగా ATP మరియుNADPH ఏర్పడతాయి.
పిండి పదార్థాన్ని దీనితో పరీక్షిస్తారు?