ప్రతి ప్రశ్నను చదివి సరైన సమాధానాన్ని గుర్తించాలి.
M.GIRIBABU
RCMHIGH SCHOOL
RENIGUNTA
Drag the words into the correct boxes
0౦C 0K
ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావము పై అధారపడును?
నీటిని న్యూక్లియర్ రియాక్టర్ లో మితకారిగా వాడడానికి కారణము?
ఉష్నాన్నికి S.I ప్రమాణము కెలోరి.
నీటి భాష్పి భవన గుప్తోష్ణముకేలరీలు.
ఇవి భూమి పై నున్న ఉష్ణ భాండాగారాలుగా ప్రవర్తిస్తాయి
ఈ సందర్భములో మంచు ఉష్ణోగ్రత మారదు.
వేసవి రోజులలో షవర్ క్రింద స్నానము చేశాక శరీరము వెచ్చగా ఉండడానికి కారణము
ఒక కేలరి జౌల్స్
మంచు ద్రవీభవన గుప్తోష్ణముకేలరీలు
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము=చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణాన్నికి సమానం ఇందులోని సూత్రం
ద్రవము యొక్క భాష్పిభవనము ................ పై ఆధారపడును
Drag the words into the correct boxes
20౦C కెల్విన్ మానములో తెలుపుము