బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లోని అధికార భాసల జాబితాలో కి చేర్చుట ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది
114
100
113
108
Next question
ఒరిస్సా పేరును ఒడిశాగా, ఒరియా భాషను ఒడియాగా మార్చిన బిల్లు
113
100
114
108
Next question
Previous question
రాజాభరణాల రద్దు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది?
71
26
61
73
Next question
Previous question
పంచాయితీ రాజ్ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలకు సంబంధించి దేశమంతటా ఒకే విధానము అమలుకై ఉద్దేశించిన 73వ రాజ్యాంగ సవరణను ఈ సంవత్సరంలో చేయడం జరిగింది.
1994
1991
1993
1992
Next question
Previous question
రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
దక్షిణ అమెరికా
అమెరికా
దక్షిణాఫ్రికా
ఫ్రాన్స్
Next question
Previous question
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు
113
114
108
100
Next question
Previous question
హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ వయస్సును 62 సం నుంచి 65 సంలకు పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది
100
113
108
114
Next question
Previous question
పంచాయితీ రాజ్ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలకు సంబంధించి దేశమంతటా ఒకే విధానము అమలు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది
26
61
73
71
Next question
Previous question
8వ షెడ్యూలుకు కొంకణి, మణిపురి మరియు నేపాలి భాషలకు కలపడం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది
26
71
61
73
Next question
Previous question
ఓటరు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్ల కు తగ్గించడం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినది
71
61
26
73
Previous question