విటమిన్ – సి కు సంబంధించిన సరైన వాక్యాలను వీటిలో గమనించండి. . .
ఎ. పాలలో లభించని ఏకైక విటమిన్ . . .
బి. సిట్రస్ రకపు పండ్లలో అధికంగా లభిస్తుంది . . .
సి. ఉసిరి కాయలలో అధికంగా విటమిన్ సి లభిస్తుంది . . .
(సరైన సమాధానం ఎంచుకోండి)