క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. రూ. 2000 నోటుకు వెనుకన 5 ఏనుగులు, 5 పక్షులు (నెమలి), 4 పుష్పాలు (కమలం) ఇలా మొత్తం 14 చిత్రాలతో కూడిన బెల్ట్ వంటి చిత్రాన్ని ముద్రించారు.
బి. రూ. 500 నోటుకు వెనుకన మొక్కలు, పుష్పాలతో కూడిన 21 గుర్తులు కలిగిన ఒక బెల్ట్ ను ముద్రించారు.
సరైన సమాధానం ఎంచుకోండి
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం నోట్ల రద్దు నాటికి
ఎ. చలామణిలో ఉన్న రూ. 500 కరెన్సీ విలువ 16.5 బిలియన్లు
బి. చలామణిలో ఉన్న రూ. 1000 కరెన్సీ విలువ 6.7 బిలియన్లు.
సరైన సమాధానం ఎంచుకోండి
మన దేశ వారసత్వం, సంస్కృతి, అభివృద్ధిని తెలిపే లక్ష్యంతో కరెన్సీ నోట్లకు వెనుకన చిత్రాలను ముద్రించే విధానం మొదలు పెట్టారు. ఆ విషయమై క్రింది అంశాలను పరిశీలించండి.
ఎ. రూపాయి నోటుపై ఆయిల్ రిగ్ ఉంటుంది.
బి. రెండు రూపాయిల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం ఉంటుంది.
సి. ఐదు రూపాయిల నోటుపై వ్యవసాయ యాంత్రీకరణ చిహ్నము ఉంటుంది.
డి. కొత్త పది రూపాయిల నోటుపై సింహము తల చిత్రం ఉంటుంది.
సరైనది (వి) ఎంచుకోండి
కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2000 నోటు వెనుక భాగంలో
ఎ. మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది.
బి. మంగళ్ యాన్ మిషన్ చిత్రం ఉంటుంది.
సి. స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది.
డి. ఏనుగులు, నెమలి, కమలం, గోవు చిత్రాలతో కూడిన బెల్ట్ లాంటి చిత్రం ఉంటుంది.
సరైనది (వి) ఎంచుకోండి