క్రింది వాటిలో సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి సరైనది ఏది?
ఎ. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఏ అంశాన్నైనా సలహా కోసం పంపినట్లయితే తప్పనిసరిగా తన అభిప్రాయాన్ని తెలియచేయాలి.
బి. సుప్రీంకోర్టు పంపిన ఏ అంశం మీదైనా ఆ కోర్టు పూర్తి బెంచ్ తీర్పు ఇస్తుంది
సి. సుప్రీంకోర్టు సలహా పరిధిలోని అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు.
డి. సుప్రీంకోర్టు సలహాకు ఒకసారి ఒక అంశం కంటే ఎక్కువ పంపకూడదు.