క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఇటీవల ‘అంతర్జాతీయ సంపద వలస సమీక్ష’ విడుదల అయినది
బి. మారిషస్‌లోని అఫ్రేషియా బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది
సి. ఈ జాబితాలో అమెరికా దేశం అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
డి. భారతదేశము ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలవడం విశేషం
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చంద్రన్న విలేజ్ మాల్ప్ కు సరుకుల సరఫరాకై రిలయన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది.
బి. డ్వాక్రా సభ్యలు ‘మన కిరాణా’ దుకాణాలకు సరుకుల సరఫరాకై డీమార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది.
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల జాబితాను అభ్యుదయేచ్ఛ జిల్లాలుగా ఎంపికచేశారు.
బి. ఈ జాబితాలో మొత్తం 115 జిల్లాలు కలవు.
సి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా ఇందులో 28వ స్థానం పొందింది.
సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చంద్రుని అవతలి భాగాన్ని పరిశీలించేందుకు చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
బి. ఈ ఉపగ్రహం పేరు క్వెకియో.
సి. మార్చి 21న దీనిని విజయవంతంగా ప్రయోగించింది.
సరైన సమాధానం ఎంచుకోండి