భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినపుడు ఇండియా వైశ్రాయి ఎవరు?
లార్డ్ లాన్స్ డేన్
లార్డ్ రిప్పన్
లార్డ్ డఫ్రిన్
లార్డ్ కర్జన్
ఇండియాలో మొదటి మూడు విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినపుడు వైశ్రాయ్ ఎవరు?
కానింగ్
కర్జన్
మేయో
రీడింగ్
స్వరాజ్ పార్టీ ఏర్పడినపుడు వైశ్రాయి ఎవరు?
లార్డ్ హార్డింగ్
లార్డ్ మింటో
లార్డ్ ఇర్విన్
లార్డ్ రిడింగ్
ఇండియాలో ఎవరికాలంలో స్వరాజ్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి?
లార్డ్ వెల్లింగ్ టన్
లార్డ్ రిడింగ్
లార్డ్ వేవెల్
లార్డ్ ఇర్విన్
పురావస్తు శఖను నెలకొల్పిన వైశ్రాయి
రిప్పన్
మేయో
కర్జన్
కానింగ్
ఇండియాలో మొదటి జనాభా లెక్కలను నిర్వహించిన వైశ్రాయ్
మేయో
నార్త్ బ్రూక్
కర్జన్
రిప్పన్
ఎవరి కాలంలో మొదటి రైల్వే లైను మరియు మొదటి టెలిగ్రాఫ్ లైను వేయబడినాయి?
లార్డ్ ఆక్లండ్
లర్డ్ హార్డింజ్
లార్డ్ మింటో
లార్డ్ డల్హౌసి
సిపాయిల తారుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది?
లార్డ్ మేయో
లార్డ్ రిప్పన్
లార్డ్ కానింగ్
లార్డ్ ఇర్విన్
భారతదేశ చరిత్రలో 1872 లో ఎవరి కాలంలో మొదటి సారిగా జనాభా లెక్కలు జరిగాయి?
లార్డ్ లిట్టన్
లార్డ్ మేయో
లార్డ్ లారెన్స్
లార్డ్ ఎల్జిన్
ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టిన వైశ్రాయ్?
లార్డ్ రిప్పన్
లార్డ్ కర్జన్
లార్డ్ లిట్టన్
లార్డ్ మింటో