ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (sco) సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి తెలిపిన SECURE లో గల అంశాలు క్రింది వాని నుంచి ఎంచుకోండి
ఎ. S: సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్
బి. E: పర్యావరణ పరిరక్షణ
సి. C: కనెక్టివిటీ
డి. U: యూనిటీ
ఈ క్రింది వానిలో సరైనది (వి) ఎంచుకోండి
ఎ. కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ – ఎస్.కె.సాహూ
బి. సెంట్రల్ వాటర్ & పవర్ రీసెర్చ్ స్టేషన్ ముఖ్య కార్యాలయం పూణేలో కలదు
సి. 2017-18 లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కృష్ణానది నీటి విభజన నిష్పత్తి 66:34