క్రిందివానిలో గణితశాస్ర్త పాఠ్య ప్రణాళికను గురించిన జాతీయ విద్యావిధానం 1986 సూచన కానిది
విద్యా ప్రణాళిక సర్పిల విధానాన్ని అనుసరించి తయారుచేయాలి
ప్రాధమికోన్నత స్థాయిలో గణిత విద్యాప్రణాళిక నిత్య జీవితానికి అవసరం అయిన గణితాంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి
ప్రాధమిక దశలో అమూర్త ఆలోచనలతో కూడిన గణితాన్ని ప్రవేశపెట్టాలి.
పైవన్నీ సరైన సూచనలే
గణిత శాస్ర్తానికి బెంజిమన్ పీర్స్ ఈ విధమైన నిర్వచనం ఇచ్చాడు.
పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ
సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానం
సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్ర్తం
ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం
‘ఒకపనిని రాజు, సోము కలిసి 24 రోజులలో, సోము, శ్రీను కలిసి 40 రోజులలో శ్రీను, రాజు కలిసి 30 రోజులలో పూర్తి చేయగలరు. ఒక్కొక్కరు ఎన్నిదినాల్లో పని చేయగలరు?’ అన్న ప్రశ్నకు ఈ పద్దతిలో భోదించడం ఉత్తమం
బ్లాక్ బోర్డ్ పద్ధతి
సమస్యాపరిష్కారం
ఉనన్యాస
ప్రయోగపద్ధతి
విద్యార్ధులకు దీర్ఘఘనం, శంఖువు, స్థూపం వంటి వాటి ప్రక్కతల, సంపూర్ణతల వైశాల్యములను గురించి విఘ్నేష్ అనే ఉపాధ్యాయుడు బోధించతలిచాడు. అతనికి అవసరం అయిన బోధనోపకరణము
నేపియర్ పట్టీలు
భిన్నాల చట్రం
జ్యామితీయ ఘనాకార పెట్టె
క్యుసేనియర్ పట్టీలు
రాజా గణనలు వేగంగా, ఖచ్చితంగా చేయగలడు. అతనిలో అలవడిన విలువ
కళాత్మక విలువ
ప్రయోజన విలువ
సమాచార విలువ
క్రమశిక్షణా విలువ
బోధనా లక్ష్యాలు విషయంలో సరికానిది
ఖచ్చితంగా ఉండాలి
సంక్లిష్టండా ఉండాలి
సంక్షిప్తంగా ఉండాలి
స్పష్టండా ఉండాలి
అంకగణితంలోని పలు సమస్యల సాధనకు, బీజగణిత సమీకరణాలను వినియోగించుకోవడం
బాహ్య సహసంబంధం
అంతర్గత సహసబంధం
అంతరన్వేషిత సహసంబంధం
క్రమయుత సహసంబంధం
ఉపాధ్యాయుడు బ్లాక్ బొర్డు పై గీసిన పటాలను చూసి, చతురస్రము, దీర్ఘచతురస్రము, చతుర్భుజము పటాల మధ్య పోలికలు చెప్పగలిగాడు. ఇది ఈ రకమైన లక్ష్యము.
వినియోగము
జ్ఞానము
నైపుణ్యము
అవగాహన
గణన చేసేవారి వ్యక్తిగత అభిప్రాయాలకు, పాక్షిక నిర్ణయాలకు తావులేని నికషను ఇలా పిలుస్తారు?
విశ్వసనీయత గల నికష
ఆచరణాత్మకత గల నికష
లక్ష్యాత్మకత గల నికష
సప్రమాణత గల నికష
రాజు అనే ఉపాధ్యాయుడు 10X10సెం.మీ 2 కార్డు బోర్డు పలకలపై ప్రస్తుత మంత్రి మండలిలోని మంత్రుల పేర్లను వ్రాసి వారి శాఖలను గురించి విద్యార్ధులకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవి
ఫ్లాష్ కార్డులు
కృత్యాధార పలకలు
కృత్యపత్రాలు
వర్క్ షీట్ లు
గణిత ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణం కానిది
సృజనాత్మక లక్షణం
సమస్యాపరిష్కరశక్తి
నిత్య చదువరి
గణితం పట్ల అనాసక్తి
ఏ పద్ధతిలో ప్రతి తరగతికి కొన్ని నిర్ధిష్టమైన పాఠ్యాంశాలను ఎంచుకుని వాటిని గురించిన పూర్తి జ్ఞానాన్ని ఒకే తరగతిలో ఇవ్వడం జరుగుతుంది.
తార్కిక క్రమపద్ధతి
ఏకకేంద్ర పద్ధతి
శీర్షికా విధానం
ప్రక్రియ పద్ధతి
గణిత ఉపాధ్యాయుడు బోర్డుపై క్రింది ఉదాహరణలు వ్రాసాడు
3+5=8 9+11=20 21+31= 52
ఈ ఉదాహరణలను గమనించిన రాజు, రెండు బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అని నిర్ధారణ కు వచ్చెను. గణితంలో ఇది ఈ రకం లక్షణం.