విజ్ఞానశాస్ర్తంతో నేరుగా సహసంబంధం లేని శాస్త్రాన్ని ఎంచకోండి
ఎ. గణితము
బి. భాషలు
సి. సాంఘిక శాస్ర్తం
సెకండరీ విద్యాకమిషన్ విజ్ఞాన శాస్ర్త పాఠ్యప్రణాళిక గురించి చేసిన సూచన
ఎ. విరామ సమయ వినియోగానికి శిక్షణ ఇవ్వాలి
బి. భిన్నత్వంతో మార్పులకు అనుగుణంగా ఉండాలి
సి. అనుభవాల సమగ్రరూపంగా ఉండాలి
ఉపాధ్యాయుడు , విద్యార్ధులకు బొమ్మలు గీయమని కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. మూల్యాంకన సమయం లో మార్కులకు బదులుగా ఫలితాన్ని ‘‘చాలా అందంగా పటాన్ని గీశాడు’ పటాన్ని అందంగా గీయలేదు.’ పటాన్ని మరికాస్త అందంగా గీస్తే బావుంటుంది’ ల నుంచి ఎంచుకున్నాడు. అయిన ఇది
ఎ. పరిమాణాత్మక మూల్యాంకనం
బి. వర్ణనాత్మక మూల్యాంకనం
సి. నిరంతర సమగ్ర మూల్యాంకనం