తన తోటలోని చెట్లను నాశనం చేస్తున్న కోతుల ను భయపెట్టడానికి, మాధవ్ పులిబొమ్మ తెచ్చి తోటలో ఉంచాడు. ఆ పై తోటలోకి కోతులు రావడం మానేశాయి. ఇది
నకారాత్మక నిబంధనం
సకారాత్మక నిబంధన
పురోగమన నిబంధన
తిరోగమన నిబంధనం
తరగతి గదిలో ఉపాధ్యాయుడు అన్ని విషయాలను వివరంగా చెప్పినా, విద్యార్ధి కొన్ని విషయాలకే స్పందించడం అనేది
సంబంధిత నయమం
పాక్షిక ప్రతిచర్యా నియమం
బహుళ ప్రతిస్పందనా సూత్రం
సారూప్యతా సూత్రం
రేపు పరీక్ష ఉన్నప్పటికీ టివిలో తనకిష్టమైన సిద్ధార్ధ సినిమా వస్తుండడంతో నవీన్ కు చదవాలని అనిపించడం ప్రభావితం చేసిన కారకాన్ని ఎంచుకోండి?
చిత్తవృత్తి
అలవాటు
ఆవశ్యకత
వాత్సల్యం
టివిలో వచ్చిన తమన్ సంగీతాన్ని ఇష్టపడే లతీఫ్, ఆ పాటను తిరిగి పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. బందూరా సూచించిన నమూనా అభ్యసనంలో సోపానాన్ని గుర్తించండి.
ఆర్జన
ధారణ
స్మరణ
ప్రేరణ
నిబంధిత అభ్యసనం సమర్ధవంతంగా జరుగుటకు ముఖ్య కారకంగా వ్యవహరించేది
నిబంధనం
కాలవ్యవధి
పునర్బలనం
ఉద్దీపన
టైపు నేర్చకున్న నరేష్ తక్కువ శ్రమతోనే కంప్యూటర్ కీబోర్డు నేర్చుకొగలిగాడు. ఇది దీనికి సంబంధించినది
అనాలోచిత అభ్యసనం
వేగ అభ్యసనం
బట్టీ అభ్యసనం
అభ్యసనా బదలాయింపు
అభ్యసనా లక్షణాలలో లేని అంశం
అభ్యసనం విద్యార్ధులకే పరిమితం అయినది
చర్యాత్మక మానసిక ప్రక్రియ అభ్యసనం
అభ్యసనం నిరంతరం కొనసాగే ప్రక్రియ
అభ్యసనం గతిశీలకమైనది
ఐపిఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శంకర్ కు బదిలీలు ఎక్కువగా ఉండడం వలన అతని కూతురు నిర్మల చదువు చక్కగా సాగడం లేదు. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకాన్ని గుర్తించండి.
పాఠశాల కారకం
సామాజిక కారకం
కుటుంబ సంబంధకారకం
పాఠశాల మరియు కుటుంబ సంబంధ కారకము
గ్రూప్-2 పరీక్ష ఇంటర్వ్యూకు వెళ్లిన శ్యామ్. ఇంటర్వ్యూ అనంతరం అలసటగా కన్పించాడు. ఇతని అలసటను గుర్తించండి. . . . ఎ. శారీరక అలసట . . . బి. మానసిక అలసట
బి మాత్రమే
ఎ మరియు బి రెండూ కాదు
ఎ మాత్రమే
ఎ మరియు బి
నిర్నిబంధిత ఉద్దీపన లేకుండానే నిబంధిత ఉద్దీపన ప్రయోగిస్తే కొన్ని సార్లు తరువాత నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది. ఇది ఏ సూత్రానికి సంబంధించిన అంశం
విలుప్తీకరణం
అయత్నసిద్ధస్వాస్థ్యం
విచక్షణం
సామాన్యీకరణ
సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణం తన యొక్క సాంఘిక, సాంస్కృతిక పరిసరాలలో జరుగుతుందని వ్యాఖ్యానించింది
వైగోట్ స్కీ
లెవిన్
బ్రూనర్
పియాజీ
నిఖిల్ కు రాత్రి పూట పక్క తడపడం అనే చెడు అలవాటుఉన్నది. అతని చెడు అలవాటు మాన్పించడానికి గల అవకాశాన్ని వివరించే సిద్దాంతం
అంతర్ దృష్టి అభ్యసనం
నిబంధిత అభ్యసనం
అనుకరణ అభ్యసనం
యత్నదోష అభ్యసనం
విద్యార్ధికి బాగా తెలిసిన అంశానికి చెందిన కఠిన భావనలను బోధించే సందర్భంలో అభ్యసనా వక్రం ఈ తీరుగా ఉంటుంది. . . . ఎ. అవరోహణ వక్రం . . . బి. కుంభాకార వక్రం. . . సి. ఆరోహన వక్రం . . . డి. పుటాకార వక్రం
సి,బి
సి,డి
ఎ,డి
ఎ,బి
పావ్ లోవ్ ప్రయోగంలో గల ప్రతిస్పందనలు
బహిర్గత ప్రతిస్పందనలు
బయటకి వదిలిన అంతర్గత ప్రతిస్పందనలు
రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనలు
రాబట్టగలిగిన ప్రతిస్పందనలు
అభ్యసనా వక్రాన్ని గీసే సందర్భంలో సాధారణంగా ఎక్స్ అక్షంపై తీసుకునే అంశాన్ని గుర్తించండి.