M.GIRIBABU ,R.C.M.HIGH SCHOOL -RENIGUNTA.
కాంతి శక్తిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకొనే వాటిని స్వయంపోషకాలు అందురు.
కాంతి శక్తిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకొనే వాటిని పరపోషకాలు అందురు.
ఆహారము కోసము స్వయంఫోషకాల పై ఆధారపడే వాటిని పరపోషకాలు అందురు.
ఆహారము కోసము పరఫోషకాల పై ఆధారపడేవాటిని స్వయంపోషకాలు అందురు.
కిరణజన్య సంయోగక్రియ ద్వారా పత్రహరితము లేని మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకొంటాయి.
కిరణజన్య సంయోగక్రియ ద్వారా పత్రహరితముగల మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకొంటాయి.
కిరణజన్య సంయోగక్రియ కు నీరు,ఆక్సిజెన్ , కార్బన్ డై ఆక్సైడ్,పత్రహరితము,సూర్యరశ్మి అవసరము(ముడిపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ కు నీరు, ఆక్సిజెన్,పత్రహరితము,సూర్యరశ్మి అవసరము(ముడిపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ కు నీరు, కార్బన్ డై ఆక్సైడ్,పత్రహరితము,సూర్యరశ్మి అవసరము(ముడిపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ కు నీరు, ఆక్సిజెన్,పిండి పదార్థాలు ఏర్పడును (అంత్యపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ కు నీరు, కార్బన్ డై ఆక్సైడ్,పిండి పదార్థాలు ఏర్పడును (అంత్యపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ కు నీరు, కార్బన్ డై ఆక్సైడ్ ,ఆక్సిజెన్,పిండి పదార్థాలు ఏర్పడును (అంత్యపదార్థాలు)
కిరణజన్య సంయోగక్రియ సమీకరణము
6CO2 +12H2O-------) C6H12O6 +6CO2+6H2O
కిరణజన్య సంయోగక్రియ సమీకరణము
6O2 +12H2O-------) C6H12O6 +6CO2+6H2O
కిరణజన్య సంయోగక్రియ సమీకరణము
6CO2 +12H2O-------) C6H12O6 +6O2+6H2O
కిరణజన్య సంయోగక్రియ సమీకరణము
6CO2 +12H2O-------) C6H2O6 +6O2+6H2O
కిరణజన్య సంయోగక్రియ సమీకరణమును C.B. వాన్ హిల్ ప్రతిపాదించాడు.
కిరణజన్య సంయోగక్రియ సమీకరణమును C.B. వాన్ నీల్ ప్రతిపాదించాడు.
కిరణజన్య సంయోగక్రియ సమీకరణమును వాన్ హెల్మెంట్ ప్రతిపాదించాడు.
నీటిలో లో పత్రహరితము కరుగును.
మిథిలేటిడ్ స్పిరిట్ లో పత్రహరితము కరుగును.
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజెన్ నీటినుండి(H2O) విడుదలగునని రాబర్ట్ హిల్ నిరూపించాడు.
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజెన్ , కార్బన్-డై-ఆక్సైడ్ నుండి(CO2) విడుదలగునని రాబర్ట్ హిల్ నిరూపించాడు.
అయోడిన్, బెటాడిన్ లు పిండిపదార్తాన్ని తెలుపు రంగులోనికి మార్చును.
అయోడిన్, బెటాడిన్ లు పిండిపదార్తాన్ని ఎరుపు రంగులోనికి మార్చును.
అయోడిన్, బెటాడిన్ లు పిండిపదార్తాన్ని నీలి నలుపు రంగులోనికి మార్చును.
లేవోయిజర్ ఆక్సిజెన్ ను కనుగొన్నాడు.
జోసెఫ్ ప్రీస్ట్ ఆక్సిజెన్ ను కనుగొన్నాడు.
మొక్కలలో వాయువుల వినిమయం పత్రరంద్రాలు, స్పంజి కణజాలము ద్వారా జరుగును.
మొక్కలలో వాయువుల వినిమయం పత్రరంద్రాలు, స్పంజి కణజాలము ద్వారా జరగదు.
పొటాషియం హైడ్రా క్సైడ్( KOH) ఆక్సిజెన్ ను పీల్చుకొనును.
పొటాషియం హైడ్రా క్సైడ్( KOH) పత్రహరితం ను పీల్చుకొనును.
పొటాషియం హైడ్రా క్సైడ్( KOH) కార్బన్-డై-ఆక్సైడ్ ను పీల్చుకొనును.
కాంతి సమక్షములో మొక్కలు ఆక్సిజెన్ ను ఏర్పరుస్తాయని జాన్ ఇంజన్ హౌస్ కనుగొన్నాడు.
కాంతి సమక్షములో మొక్కలు ఆక్సిజెన్ ను ఏర్పరుస్తాయని ఎంగెల్ మెన్ కనుగొన్నాడు.
కిరణజన్య సంయోగక్రియ ఏడు రంగులలో ఆకుపచ్చ మరియు నీలిరంగు లో ఎక్కువగా జరుగును
కిరణజన్య సంయోగక్రియ ఏడు రంగులలో ఎరుపు మరియు నీలిరంగు లో ఎక్కువగా జరుగును
కిరణజన్య సంయోగక్రియ ఏడు రంగులలో ఎరుపు మరియు ఆకుపచ్చ లో ఎక్కువగా జరుగును
పత్రమునుండి పత్రహరితాన్ని వాన్ హెల్మెంట్ వేరు చేశారు.
పత్రమునుండి పత్రహరితాన్ని పెల్లిటియర్ మరియు కావన్షో వేరు చేశారు.
పత్రమునుండి పత్రహరితాన్నిఆర్నాన్ వేరు చేశారు.
పత్రహరితం హరితరేనువులో ఉంటుందని జూలియస్ వాన్ సాక్స్ కనుగొన్నాడు.
పత్రహరితం హరితరేనువులో ఉంటుందని ఆర్నాన్ కనుగొన్నాడు.
థైలకాయిడ్ దొంతరలను గ్రానా అందురు.
థైలకాయిడ్ దొంతరలను స్త్రోమా అందురు.
కాంతి చర్య గ్రానా లో జరుగును
కాంతి చర్య స్ట్రోమా లో జరుగును
కాంతి శక్తీ ఫోటాన్ రూపములో ప్రవహించును
కాంతి శక్తీ ప్రోటాన్ రూపములో ప్రవహించును
కాంతి చర్యలో ADP,NADP అంత్యపదార్తాలు.
నికాంతి చర్యలో ATP,NADPH అంత్యపదార్తాలు.
కాంతి చర్యలో ATP,NADPH అంత్యపదార్తాలు.
నికాంతి చర్యలో ATP,NADPH అంత్యపదార్తాలు.
నిష్కాంతి చర్యలో గ్లూకోస్ అంత్యపదార్తాలు.
పత్రహరితములో ఇనుము ఉండును
పత్రహరితములో మెగ్నీషియం ఉండును