ఇటీవల పాలస్తీన పర్యటనలో భాగంగా మోదీ కు గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా పురస్కారంతో సత్కరించింది. అయితే పాలస్తీనాను సందర్శించిన ఎన్నవ ప్రధాని మోదీ
వివిధ ఆర్ధిక సంబంధ అంశాలకు ఇటీవల బేస్ ఇయర్ గా 2017-18 ను తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని పరిధిలోకి వచ్చేవి క్రింది వాని నుంచి ఎంచుకోండి. - - - ఎ. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) - - - బి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) - - - సి. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు
దేశంలోనే తొలిసారిగా ఆవిష్కరణ, డేటా అనాలసిస్ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఈ నగరాన్ని మార్చేందుకు దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నారు
హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఈ సంవత్సరం నుండి రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే హజ్ యాత్రికులకు ఈ సంవత్సరం నుంచి సబ్సిడీని అందజేయడం జరుగుతున్నది
ప్రమాదకర లూపస్ వ్యాధికకి సరికొత్త చికిత్సను అభివృద్ధి చేసే దిశగా విస్తృత పరిశోధనలను చేపట్టేందుకు గానూ భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్ తో కూడిన ముగ్గురు పరిశోధకులు బృందానికి లూపస్ పరిశోధక కూటమి (ఎల్ఆర్ఏ) ఎన్ని కోట్ల రూపాయిలను గ్రాంటుగా విడుదల చేసింది