ఇటీవల ప్రకటించిన 90వ ఆస్కార్ అవార్డులలో భాగంగా - - - ఎ. ఉత్తమ చిత్రంగా ది షేప్ ఆఫ్ వాటర్ నిలిచింది. - - - బి. ఉత్తమ దర్శకుడుగా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ దర్శకుడు గెలెరమో డెల్ టోరో నిలిచారు. - - - సి. ఉత్తమ నటుడుగా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ నటుడు గ్యారీ ఓల్డ్ మెన్ నిలిచారు. - - - డి. ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం మొత్తంగా నాలుగు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నది. - - - సరైనది (వి) ఎంచుకోండి