బుకర్ ప్రైజ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత యాభై సంవత్సరాలలో ఈ బహుమతిని అందుకున్న పుస్తకాలలో అత్యుత్తమమైనదిగా గోల్డెన్ మ్యాన్ బుకర్ బహుమతికి ఈ పుస్తకాన్ని ఎంపిక చేశారు
శ్రీ రామాయణ్ ఎక్స్ ప్రెస్ - - - ఎ. శ్రీలంకలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనా పథకం - - - బి. ఐఆర్.సి.టి.సీ ప్రవేశపెట్టింది- - - సరైన సమాధానం ఎంచుకోండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2018 జూన్ 28 నాటికి - - - ఎ. మొత్తం 52 దేశాలలో పర్యటించారు. - - - బి. ఈ మొత్తం పర్యటనలకు 355 కోట్ల రూపాయిల ఖర్చు చేయడం జరిగింది.- - - సరైన సమాధానం ఎంచుకోండి