క్రింది వాక్యాలను పరిశీలించండి. - - - ఎ. పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నియమితులైనారు - - - బి. ఈయన పాకిస్థాన్ కు 22 వ ప్రధాని - - - సి. తెహ్రిక్ – ఈ – ఇన్సాఫ్ పార్టీకి చెందిన వారు ఇమ్రాన్ ఖాన్- - - సరైనది (వి) ఎంచుకోండి
ఇటీవల ‘టెన్ ఐడియాలజీస్: ద గ్రేట్ ఆసిమ్మెట్రీ బిట్ విన్ అగ్రేరియన్ అండ్ ఇండస్ట్రియలిజం’ అనే పుస్తకాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తకాన్ని రచించింది
2019 సంవత్సరాన్ని ఈ సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థల డైరక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో డసిల్వాను కోరారు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి
72వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా - - - ఎ. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. - - - బి. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నది. - - - సి. కోటి మందికి ఉచిత వైద్య భీమా 10 లక్షల వరకూ అందివ్వడం ఈ పథకం యొక్క లక్ష్యం- - - సరైన సమాధానం ఎంచుకోండి