ఆధార్ రాజ్యాంగబద్దమే అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే ఈ ఆధార్ కు ఆద్యుడు అయిన నందన్ నీలేకని ఈ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు
2018 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాకర్ పురస్కారం ప్రకటింపబడిన డాక్టర్ మాదినేని వెంకటరత్నం, ప్రస్తుతం ఇక్కడ గల జాతీయ వాతావరణ పరిశోధనా ప్రయోగశాలలో పనిచేస్తున్నారు
క్రింది వాక్యాలను పరిశీలించండి. - - - ఎ. భారత్ – పాకిస్థాన్ ల మధ్య ‘మైత్రి పైప్ లైన్’ నిర్మాణం కోసం ఇటీవల ఒప్పందం కుదిరింది. - - - బి. భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య రైల్వేలైన్ నిర్మాణానికి ఇటీవల ఒప్పందం కుదిరింది- - - సరైన సమాధానం ఎంచుకోండి