ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ నూతన అధ్యక్షుడుగా వీరు ఎన్నికయ్యారు
ప్రమోద్ కుమార్ సత్పతి
సుద్దాల హనుమంతు
స్వాతిలక్రా
జయంత్ మాథ్యూ
Next question
లెప్టో స్పైరోసిస్ (రాట్ ఫీవర్) దేనివల్ల కలుగుతుంది?
లెప్టోస్పైరా బాక్టీరియా
విబ్రియో కలరా వైరస్
బోర్డె టెల్ల పెర్టుసిస్
క్లోస్ట్రిడియం టెటాని
Next question
Previous question
భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మాస్ క్షిపణికి పోటీగా ఇటీవల హెచ్ డి 1 పేరుతో క్షిపణిని రూపొందించింది
అమెరికా
చైనా
పాకిస్థాన్
జపాన్
Next question
Previous question
గంగానది పరిరక్షణ కోసం నిరసన దీక్ష చేపట్టి 2018, అక్టోబర్ 11 న గుండె పోటుతో మరణించిన వారు
జి.డి.అగర్వాల్
కవికుమార్ ఆజాద్
విను చక్రవర్తి
లేక్ టాండన్
Next question
Previous question
ప్రతిష్టాత్మక హాప్ మన్ కప్ లో సహచరురాలు బెలిండా బెన్సిచ్ తో కలిసి ఫెదరర్ ఎన్నేళ్ల తరువాత స్విట్జర్లాండ్ కు టైటిల్ అందించాడు?
15 ఏళ్ల తరువాత
14 ఏళ్ల తరువాత
16 ఏళ్ల తరువాత
17 ఏళ్ల తరువాత
Next question
Previous question
2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యంతో అతికించుకునే ముద్రిత పత్రాల అమ్మకం కార్యక్రమాన్ని (స్టిక్కర్ సేల్) ఇటీవల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.
మలేరియా
పోలియా
టైఫాయిడ్
క్షయ
Next question
Previous question
మిస్సైల్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరల్ గా వీరు నియమితులైనారు
ఎం.యస్.ఆర్.ప్రసాద్
జి.సతీష్ రెడ్డి
టి.శశాంక్ మిశ్రా
దినేష్ అగర్వాల్
Next question
Previous question
పిఎస్ ఎల్ వి – సి 42 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఇస్రో పంపించిన నోవాశార్ మరియు యస్1-4 ఉపగ్రహాలు ఈదేశానికి చెందినవి
బ్రిటన్
ఫ్రాన్స్
ఇటలీ
రష్యా
Next question
Previous question
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నూతన వైస్ చైర్మన్, ఎండిగా వీరు నియమితులైనారు
శ్రీకాంత్ బాడిగ
అశోక్ కుమార్ జైన్
డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు
ఎమ్మెస్సార్ ప్రసాద్
Next question
Previous question
ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి హైపర్ లూప్ రవాణా బోగీని అభివృద్ధి చేసిన హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీస్ ఈ దేశానికి చెందిన సంస్థ
స్పెయిన్
అమెరికా
జపాన్
చైనా
Previous question