వెంకటరామన్ రామకృష్ణన్ గురించిన వాక్యాలను పరిశీలించండి.. . . - - - ఎ. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడు. . . - - - బి. భారత్ లో జన్మించినప్పటికీ బ్రిటన్, అమెరికా పౌరసత్వాలను పొందిన వ్యక్తి. . . - - - సి. 2004వ సంవత్సరంలో ఈ బహుమతిని అందుకోవడం జరిగింది.. . . సరైన సమాధానం ఎంచుకోండి