క్రింది వాక్యాలను పరిశీలించండి. - - - ఎ. దేశంలోకెల్లా ఎత్తైన జాతీయ జెండాను భారత్ – చైనా సరిహద్దులో ఏర్పాటు చేశారు. - - - బి. దేశంలోకెల్లా ఎత్తైన జాతీయ జెండా కొలతలు 350 అడుగుల ఎత్తైన స్తంభంపై 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు గల త్రివర్ణ పతాకం- - - సరైన సమాధానం ఎంచుకోండి