క్రింది వాక్యాలను పరిశీలించండి. - - - ఎ. ఒకే ఒక్క లోక్ సభ స్థానం గల రాష్ట్రాల జాబితా: మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ - - - బి. ఒకేఒక్క రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలలో కొన్ని: మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్- - - సరైన సమాధానం ఎంచుకోండి