‘హు మూవ్డ్ మై ఇంటరెస్ట్ రేట్’ అను పుస్తకాన్ని రచించింది
రఘురాం రాజన్
సి.రంగరాజన్
వై.వి.రెడ్డి
డి.సుబ్బారావు
రౌలత్ చట్టానికి వ్యతిరేకముగా మహాత్మాగాంధీ, ఏ సంవత్సరంలలో సత్యాగ్రహమును చేసినారు?
1920
1915
1919
1925
ఆంధ్రప్రదేశ్ లో మొదటి డిజిటల్ గ్రామము ఏది?
సర్పవరము
దూబగుంట
పి.ఆర్.కండ్రిగ
మోరి
సంథాల్ తెగ ప్రజలు ఈ రాష్ట్రాలలో నివసిస్తారు.
ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా
మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ
వాతావరణము ప్రధానంగా దీని వల్ల వేడెక్కుతుంది
సౌర వికిరణ లఘు తరంగాలు
సౌర వికిరణ విస్తరణం
సౌర వికిరణ పరావర్తనం
భూ వికిరణ దీర్ఘ తరంగాలు
రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగంలో పేర్కొనిన సవరణ
52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985
44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
‘పోవర్టీ అండ్ అన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ అను గ్రంధమును ఎవరు వ్రాశారు?
ఆర్.సి.దత్
జేమ్స్ మిల్స్
దాదాబాయి నౌరోజి
అనిబిసెంట్
దేశ పటములను భారతదేశంలోని ఈ సంస్థ రూపొందిస్తుంది
సర్వే ఆఫ్ ఇండియా
ఇండియన్ మెటీరియలాజికల్ సర్వే
జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
భారతదేశానికి వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్థాన్ ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అది
చమురు నిల్వలను కలిగి ఉంది
హిందూ కుష్ పర్వతాలలో ఉంది
సిల్క్ రూట్ పై ఆధిపత్యాన్ని కలగి ఉంది.
పాకిస్థాన్ కు పొరుగు దేశంగా ఉంది
కంబాళ అనగా
గొర్రెల పరుగు పందెము
కోడిపుంజుల పోరాటము
ఎద్దుల పోరాటము
దున్నపోతుల పరుగు పందెము
ప్రపంచంలో అరుదైన వ్యాధుల దినమును ఎప్పుడు జరుపుకుంటారు?
ఆగస్ట్ చివరి రోజు
ఫిబ్రవరి చివరి రోజు
జనవరి చివరి రోజు
మార్చి చివరి రోజు
హెక్సా మిథిలీన్ డై ఎమీన్, అడిపిక్ ఆమ్లం అనే మోనోమర్లచే ఏర్పడిన పాలిమర్
బెకలైట్
రేయాన్
సెల్యూలోజ్
నైలాన్-6,6
భారత జాతీయ కాంగ్రేస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం
మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
మొదటి, మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
యునెస్కో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుతున్నది
ఫిబ్రవరి 21
ఫిబ్రవరి 1
ఫిబ్రవరి 7
ఫిబ్రవరి 14
OROP విస్తరించగా
ఒకే ర్యాంకుకు ఒకే స్థానము
ఒకే ర్యాంకుకు ఒకే పింఛను
ఒకే రోడ్డు ఒకే ప్రణాళిక
ఒకే రేటుకు ఒకే పెన్షన్
Reuse
Reuse this content.
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.