జిశాట్ – 11 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రోజు
డిసెంబర్ 9
డిసెంబర్ 14
డిసెంబర్ 4
డిసెంబర్ 19
Next question
2018 సంవత్సరానికి గానూ భారత సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞాన్ పీఠ్ పురస్కారానికి అమితవ్ ఘోష్ ఎంపికయ్యారు. అయితే వీరి రచనలలో ఒకటి కానిది
ది షాడో లైన్స్
రివర్ ఆఫ్ స్మోస్
లైన్స్ అండర్ ద లైన్
సీ ఆఫ్ పపీస్
Next question
Previous question
సౌర కుటుంబం బాహ్య వలయాలలో ద్రవరూప నీటి జాడలను ఇటీవల ఈ దేశానికి చెందిన పరిశోధకుల బృందం గుర్తించినట్లు వెల్లడించింది
చైనా
అమెరికా
రష్యా
జపాన్
Next question
Previous question
దేశంలోనే తొలిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఈ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు
ఉత్తరాఖండ్
హిమాచల్ ప్రదేశ్
మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్
Next question
Previous question
ఇటీవల అగ్ని-5 పరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే అగ్ని – 5 ఇన్ని కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది
4000 కి.మీ.,
3000 కి.మీ.,
5000 కి.మీ.,
2000 కి.మీ.,
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ లోని ఈ జిల్లాలోని సూర్యలంక ప్రాంతంలో వాయుసేన ఆధ్వర్యంలో చేపట్టిన క్షిపణి పరీక్షలు విజయవంతం అయినట్లు ప్రకటించారు.
గుంటూరు జిల్లా
కృష్ణా జిల్లా
పశ్చిమ గోదావరి
తూర్పు గోదావరి
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వచ్చిన ఫెథాయ్ తుఫానుకు థాయిలాండ్ పేరు పెట్టింది. అయితే గతంలో వచ్చిన తిత్లీ తుఫానుకు ఆ పేరును సూచించింది
పాకిస్థాన్
శ్రీలంక
నేపాల్
బంగ్లాదేశ్
Next question
Previous question
నూతన వ్యవసాయ ఎగుమతి విధానం ప్రకారం వివిధ ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలు తొలగింపు, మౌలిక వసతుల పెంపు ద్వారా ఏ సంవత్సరానికి వ్యవసాయ ఎగుమతులను రెండింతలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు?
2025
2021
2020
2022
Next question
Previous question
నెటా బీట్ అనే పరికరాన్ని ఇటీవల ఆధునిక వ్యవసాయ ఉపకరణాల తయారీలో పేరున్న బహుళజాతి సంస్థ ‘నెటాఫిమ్’ తయారుచేసింది. అయితే ఇది పంటల
నీటి అవసరాలను విశ్లేషిస్తుంది
పగటి కాల అవసరాలను విశ్లేషిస్తుంది
పురుగు మందుల అవసరాలను విశ్లేషిస్తుంది
ఎరువుల అవసరాలను విశ్లేషిస్తుంది
Next question
Previous question
జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 4
డిసెంబర్ 9
డిసెంబర్ 14
డిసెంబర్ 18
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి IYR కృష్ణారావుగారు రాసిన ఈ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు
నవ్యాంధ్ర – దగాల చిరునామా
నవ్యాంధ్ర అభివృద్ధిలో నేను
నవ్యాంధ్రతో నా నడక
నవ్యాంధ్ర – ఓ పసికూన
Next question
Previous question
‘ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్ కాస్టింగ్ అప్రోచ్’ అని పిలిచే టెక్నాలజీని ఇటీవల అభివృద్ధి చేసింది భారత వాతావరణ సంస్థ. అయితే ఇది
సునామీరాకను గుర్తించే టెక్నాలజీ
వరదలను అంచనావేసే వ్యవస్థ
తీవ్ర పెనుగాలులను తట్టుకునే వ్యవస్థ
తుఫానుల రాకను పసిగట్టే వ్యవస్థ
Next question
Previous question
చిన్న పిల్లల కోసం ‘మికో2’ అనే చిట్టి రోబోట్ ను తయారుచేసింది
IIT ఖరగ్ పూర్ విద్యార్ధుల బృందం
IIT బాంబే విద్యార్ధుల బృందం
IIT మద్రాస్ విద్యార్ధుల బృందం
IIT కాన్పూర్ విద్యార్ధుల బృందం
Next question
Previous question
జిశాట్ – 11 ఉపగ్రహం ఇప్పటివరకూ ప్రయోగించిన ఉపగ్రహాలలోకెల్లా అత్యంత బరువైనది కాగా దీని బరువు కి.గ్రా.లలో
4494
4938
5854
2948
Next question
Previous question
ఈ దేశపు శాస్త్రవేత్తలు ఇటీవల భయోత్పాతంగొల్పిన జికా వైరస్ ను అరికట్టే ఆరు కొత్త యాంటీ బాడీలను అభివృద్ధి చేశారు
చైనా
అమెరికా
బ్రిటన్
ఆస్ట్రేలియా
Previous question