ఘన కోణానికి ప్రమాణాలు
స్టెరేడియన్లు
నిముషాలు
రేడియన్లు
డిగ్రీలు
Next question
ఉష్ణోగ్రత : కెల్విన్ : కాంతి తీవ్రత :
కాండిల్
ఆంపియర్
రేడియన్
మోల్
Next question
Previous question
కటక నాభ్యంతరానికి ప్రమాణాలను క్రింది వానిలో గుర్తించండి
మీటర్లు
కాండిల్ పవర్
డై ఆప్టర్లు
ల్యూమెన్లు
Next question
Previous question
డై ఆప్టర్లు అనేది దీనికి ప్రమాణము
ఎలక్ట్రాన్ శక్తికి ప్రమాణము
పరమాణు వ్యాసార్ధానికి ప్రమాణము
కటక సామర్ధ్యానికి ప్రమాణము
కటక నాభ్యంతరానికి ప్రమాణము
Next question
Previous question
విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్ లలో కొలుస్తారు. అయితే విద్యుత్ పొటెన్షియల్ ను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాన్ని క్రింది వానిలో గుర్తించండి
కూలుంబ్ లు
పారెడ్ లు
ఓమ్ లు
ఓల్ట్ లు
Next question
Previous question
ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవగల అతి చిన్న కొలతను ఆ పరికరం యొక్క
సాధారణ కొలత అంటారు
కనీసపు కొలత అంటారు
సున్నితపు కొలత అంటారు
గరిష్టపు కొలత అంటారు
Next question
Previous question
1 ఔన్సు ఇన్ని గ్రాములకు సమానం అవుతుంది
0.45 గ్రాములు
12 గ్రాములు
28.35 గ్రాములు
7.39 గ్రాములు
Next question
Previous question
కాంతికి సంబందించిన ప్రమాణాలలో క్రింది వానిని పరిశీలించండి . . . ఎ. కాంతి తీవ్రతకు ప్రమాణము కాండెల్లా. . .బి. కాంతి అభివాహానికి ప్రమాణము ల్యూమెన్. . .సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ సరైనది, బి సరైనది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది
Next question
Previous question
వాడుక భాషలో విద్యుత్ సామర్ధ్యాన్ని యూనిట్లలో లెక్కించడం జరుగుతుంది. అయితే ఒక యూనిట్ ఎన్ని కిలోవాట్ అవర్ లకు సమానం అవుతుంది?
10
1
100
1000
Next question
Previous question
ఫాథ్ అనేది
సముద్రాలపై పొడవును కొలవడానికి ఉపయోగించే ప్రమాణము
సముద్రాల లోతులను కొలవడానికి ఉపయోగించే ప్రమాణము
పర్వతాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే ప్రమాణము
లోయల లోతులను కొలవడానికి ఉపయోగించే ప్రమాణము
Next question
Previous question
సముద్రంపై దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణము నాటికన్ మైళ్లు కాగా, ఒక నాటికన్ మైలు ఇన్ని మీటర్లకు సమానం అవుతుంది
1852
1495
1265
1678
Next question
Previous question
కెపాసిటెన్స్ కు ప్రమాణాలు
కూలుంబ్
ఆంపియర్
ఫారడ్
కాండిల్స్
Next question
Previous question
ఒక అట్మాస్పియర్ పీడనము ఇన్ని మి.మీ., పాదరసపు మట్టం ఎత్తునకు సమానము
0.76
76
760
0.076
Next question
Previous question
ఒక ‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణము (amu) కు సమానం అయిన శక్తి
1024.0 Mev
778.3 Mev
931.5 Mev
293.3 Mev
Next question
Previous question
హెక్టార్ అనగా
2.47 ఎకరాలు
3.38 ఎకరాలు
1.54 ఎకరాలు
3.29 ఎకరాలు
Previous question