ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన తుఫానులు, సంభవించిన తేదీల జతలను పరిశీలించండి. . . . ఎ. పైలిన్ తుఫాను – 2013, అక్టోబర్ 12 . . . బి. హెలెన్ తుఫాను – 2014, అక్టోబర్ 22 న . . . సి. హుద్ హుద్ తుఫాను – 2015, అక్టోబర్ 12 న . . . డి. తిత్లీ తుఫాను – 2018, అక్టోబర్ 12 న . . . సరైనది (వి) మాత్రం ఎంచుకోండి