ఎన్టీఆర్ ఆశయం పేరుతో ఈ జిల్లాకు ప్రత్యేక ఆర్దిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
అనంతపురం
చిత్తూరు
కడప
కర్నూలు
Next question
ప్రభుత్వం మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, 2018-19 బడ్జెట్ లో దీనికై కేటాయించిన మొత్తం
రూ. 540 కోట్లు
రూ. 390 కోట్లు
రూ. 200 కోట్లు
రూ. 100 కోట్లు
Next question
Previous question
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం కోసం, నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు లేకుండా చేయడం కోసం ప్రవేశపెట్టిన నూతన సాంకేతికత ఎ.ఇ-పోస్ బి.ఇ-తూకం సి.జిపియస్ డి.వెహికల్ ట్రాకింగ్
ఎ, బి మరియు సి
బి, సి మాత్రమే
ఎ, బి, సి మరియు డి
ఎ, బి మాత్రమే
Next question
Previous question
అన్నక్యాంటిన్లలో టిఫిన్ ఐదు రూపాయిలకు లభిస్తుండగా, భోజనానికై చెల్లించాల్సిన మొత్తం
పదిహేను రూపాయిలు
పది రూపాయిలు
ఎనిమిది రూపాయిలు
ఐదు రూపాయిలు
Next question
Previous question
సమగ్ర శిశు అభివృద్ది పథకం కోసం 2017-18 బడ్జెట్ లో రూ. 523 కేటాయించగా, 2018-19 బడ్జెట్ లో కేటాయించిన మొత్తం
రూ. 899 కోట్లు
రూ. 1016 కోట్లు
రూ. 832 కోట్లు
రూ. 944 కోట్లు
Next question
Previous question
ప్రత్యేక ఆహార భద్రతా పథకాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపజిల్లాలోని ఒంటిమిట్టలో ప్రారంభించింది
2014, డిసెంబర్ 3 న
2014, అక్టోబర్ 2 న
2015, మార్చి 3 న
2015, ఏప్రియల్ 2 న
Next question
Previous question
ఆహార భద్రత పథకంలో ప్రవేశ పెట్టిన నూతన సాంకేతికత మూలంగా పంచదార అక్రమాల నియంత్రణలో కేంద్రానికి మిగులు
3.23 కోట్లు
5.44 కోట్లు
4.39 కోట్లు
6.32 కోట్లు
Next question
Previous question
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం యొక్క లక్ష్యం ఈ సంవత్సరం నాటికి అందరికీ గృహ సదుపాయాన్ని కల్పించడం
2020 నాటికి
2025 నాటికి
2021 నాటికి
2022 నాటికి
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ప్రారంభం అయినది
1984 లో
1967 లో
1974 లో
1979 లో
Next question
Previous question
2018-19 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికై కేటాయించిన మొత్తం
రూ. 1093.92 కోట్లు
రూ. 2839.38 కోట్లు
రూ. 3948.22 కోట్లు
రూ. 3679.53 కోట్లు
Next question
Previous question
గ్రామాలలో అపార్టుమెంట్ తరహా కట్టడాలను నిర్మించి అందించే విధానమును పైలట్ ప్రాజెక్టుగా ఈ నియోజకవర్గంలో ప్రారంభించారు
చింతలపూడి నియోజకవర్గం
కుప్పం నియోజకవర్గం
అన్నవరం నియోజకవర్గం
అనకాపల్లి నియోజకవర్గం
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఇప్పటి వరకూ 13 జిల్లాలలో ఎన్ని లక్షల ఇళ్లను నిర్మించింది
33 లక్షలు
23 లక్షలు
45 లక్షలు
65 లక్షలు
Next question
Previous question
మన కిరాణా పథకమును ఈ సంస్థ సహకారంతో రాష్ట్రంలో వెనుకబడిన 116 మండలాలలో ప్రారంభించడం జరిగింది
రిలయన్స్
బెస్ట్ సేల్
డి-మార్ట్
వి-మార్ట్
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఆవాసాల కల్పనలో కనబరిచిన ప్రతిభకు దక్కిన స్కోచ్ అవార్డులు
15
13
10
19
Next question
Previous question
కేంద్ర ప్రాయోజిత పథకం క్రింద 275 చదరపు అడుగుల పరిధిలో ఇల్లు నిర్మించుకోవడానికి మంజూరు చేసే సొమ్ము
రెండు లక్షల రూపాయిలు
ఒక లక్ష రూపాయిలు
మూడు లక్షల రూపాయిలు
నాలుగు లక్షల రూపాయిలు
Previous question