పాఠశాల పిల్లలకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించబడిన మధ్యాహ్న భోజన పథకం ను ఈ సంవత్సరం నుంచి 9, 10 తరగతి విద్యార్ధులకు వర్తింపచేస్తున్నారు.