ఆంధ్రప్రదేశ్ లో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అవి ఉన్న ప్రదేశాల విషయంలో సరియైన జతలను గుర్తించండి. . . . ఎ. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం – అహోబిలం . . . బి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం – యాగంటి . . . సి. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం – ద్వారకాతిరుమల . . . సరైనది (వి) ఎంచుకోండి