పూర్వ ప్రాచీన శిలా యుగానికి సంబంధించిన వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ఈ యుగ కాలం నాటి మానవులను నీగ్రిటోలు అని పిలిచేవారు. . . . బి. ఈ యుగంలో లభించిన పరికరాలను ‘పెబ్బెల్ టూల్స్’ అని పిలిచేవారు. . . . సి. ఈ యుగ కాలం నాటి మానవుల రక్తసంబంధీకుల గుంపులను ‘కుదురు’ అని పిలిచేవారు. . . . సరైనవి ఎంచుకోండి