శాతవాహనుల కాలంలో ఉపయోగించిన నాణెములు, తయారీకి ఉపయోగించిన లోహాలకు సంబంధించిన వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. సువర్ణ నాణెములను బంగారు, రాగి మిశ్రమాలతో రూపొందించేవారు. . . . బి. కర్షపణాలను రాగి, వెండి మిశ్రమాలతో రూపొందించేవారు. . . . సి. పోటిన్ నాణెములను రాగి, తగరం, సీసం మిశ్రమాలతో రూపొందించే వారు . . . సరైన సమాధానం ఎంచుకోండి