విద్యుత్ కు ధన మరియు ఋణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్న శాస్త్రవేత్త
విలియం గిల్బర్ట్
థేల్స్
బెంజిమన్ ఫ్రాంక్లిన్
విలియం బర్డ్స్
Next question
ఎడిసన్ తన ప్రయోగాలలో భాగంగా విద్యుత్ బల్బులో మొదట ఈ తీగను ఉపయోగిస్తే అది కొన్ని సెకన్లలోనే మండిపోయింది
బంగారం తీగ
ప్లాటినం తీగ
అల్యూమినియం తీగ
రాగి తీగ
Next question
Previous question
విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రంపై ఆధారపడి పనిచేసే పరికరం . . . ఎ.టేప్ రికార్డర్ బి.ఇండక్షన్ స్టవ్ సి.ఎటిఎం కార్డు
ఎ, సి మాత్రమే
ఎ, బి మాత్రమే
బి, సి మాత్రమే
ఎ, బి మరియు సి
Next question
Previous question
విద్యుత్ మోటారులోని తీగచుట్టలో మొదటి సగం భ్రమణం తరువాత దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహ దిశను మార్చనట్లయితే
తీగ చుట్ట భ్రమణం రెండు అర్ధ భ్రమణాలకు పరిమితం అవుతుంది
ప్రవాహ దిశ తనంతట తానే మార్చుకుంటుంది.
తీగ నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది
తీగ చుట్ట భ్రమణం ఒకే ఒక అర్ధ భ్రమణానికి పరిమితం అవుతుంది
Next question
Previous question
విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది
స్విచ్
మోటార్
జనరేటర్
బ్యాటరీ
Next question
Previous question
విద్యుత్ బల్బులో ఫిలమెంటుగా రాగి తీగను ఉపయోగించినట్లయితే
దానికి ఉండే అధిక నిరోధం వల్ల అధిక విద్యుత్ దాని గుండా వెళ్లి బల్బు వెలగదు
దానికి ఉండే అధిక నిరోధం వల్ల తక్కువ విద్యుత్ దాని గుండా వెళ్లి బల్బు వెలగదు
దానికి ఉండే అల్ప నిరోధం వల్ల అధిక విద్యుత్ దాని గుండా వెళ్లి బల్బు వెలగదు
దానికి ఉండే అల్ప నిరోధం వల్ల తక్కువ విద్యుత్ దాని గుండా వెళ్లి బల్బు వెలగదు
Next question
Previous question
ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన ఒక సన్నని తీగ. ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ ఇంతకు మించితే ఆ సన్నని తీగ వేడెక్కి కరిగిపోతుంది
15 A
20 A
10 A
5 A
Next question
Previous question
సాలినాయిడ్ విషయంలో . . . ఎ. బయట బలరేఖల దిశ ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఉంటుంది. . . . బి. లోపల బలరేఖల దిశ దక్షిణం నుండి ఉత్తరానికి ఉంటుంది. . . . సి. సాలినాయిడ్ ఒక దండాయస్కాంతం మాదిరి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరైనది, సి సరైనది
ఎ సరైనది, బి సరైనది, సి సరికానిది
ఎ సరైనది, బి సరైనది, సి సరైనది
ఎ సరైనది, బి సరికానిది, సి సరైనది
Next question
Previous question
విద్యుత్ ప్రవాహము లేకుండా విద్యుత్ పొటెన్షియల్ ను కొలవగల సాధనము
ఓల్టు మీటరు
అమ్మీటరు
స్వర్ణపత్ర విద్యుదర్శిని
కండెన్సరు
Next question
Previous question
ఆంపియర్ నియమం ప్రకారం కుడిచేతి బొటనవేలు ఈ దిశను తెలియచేయును
ప్రేరిత EMF దిశను
అయస్కాంత అభివాహం
గమన దిశను
క్షేత్ర దిశను
Next question
Previous question
అయస్కాంత బలరేఖలు
సంవృతాలు
దీర్ఘవృత్తాలు
వివృతాలు
సరళరేఖలు
Next question
Previous question
వాహకము యొక్క నిరోధమును మొదట కనుగొన్నది
ఓమ్
న్యూటన్
ఫారడే
కూలుంబ్
Next question
Previous question
క్రింది వానిలో ఫారడే నియమం యొక్క అనువర్తనము కానిది ఎంచుకోండి
ఇండక్షన్ స్టవ్ పనిచేయడం
సోలార్ పవర్ జనరేటర్స్
ATM కార్డును ఉపయోగించుకోవడం
టేపు రికార్డరులో మాటలను రికార్డు చేయుట
Next question
Previous question
అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణము
వెబర్
టెస్లా
వెబర్ / మీ2
టెస్లా లేదా వెబర్ / మీ2
Next question
Previous question
క్రింది మూలకాలను వాటి నిరోధకత పెరిగే క్రమంలో రాయండి . . . వెండి, రాగి, అల్యూమినియం, బంగారం
వెండి, రాగి, బంగారం, అల్యూమినియం
వెండి, రాగి, అల్యూమినియం, బంగారం
రాగి, వెండి, అల్యూమినియం, బంగారం
రాగి, వెండి, బంగారం, అల్యూమినియం
Previous question