ఒక పొడవైన, పరిమాణము గల లోహపు కడ్డీ, పివిసి పైపులను రెండు చివరలను ఇద్దరేసి విద్యార్ధులు పట్టుకుని, ఒకరు మాట్లాడితే మరొకరు వినే ప్రయత్నం చేస్తున్నారు (టాయ్ టెలిఫోన్ మాదిరిగా) అయితే
పివిసిపైపును పట్టుకన్న విద్యార్ధికంటే లోహపు కడ్డీని పట్టుకున్న విద్యార్ధి త్వరగా మాటలను వినగలడు.
లోహపు కడ్డీ, పివిసి పైపులలో ఒకటే వేగంతో ధ్వని ప్రసరించడం వల్ల ఇద్దరూ ఒకేసారి మాట్లను వినగలరు.
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. తబల – తన్యతతో ఉన్న తీగను తట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తిచేస్తుంది. . . . బి. వీణ – తన్యతతో ఉన్న చర్మపు పొరను తట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. . . . సరైన సమాధానం ఎంచుకోండి