ఆమ్ల వర్షాల సమయంలో సాధారణంగా వర్షపు నీటితో పాటు భూమిని చేరే ఆమ్లాలను క్రింది వానినుంచి ఎంచుకోండి . . . ఎ.కార్బోనికామ్లము బి.నత్రికామ్లము సి.సల్ఫ్యూరికామ్లము డి.మాలికామ్లము