క్రింది వాక్యాలను పరిశీలించండి . . . ఎ. బంగారం, వెండి, ప్లాటినం మూలకాలను నోబుల్ లోహాలు అంటారు . . . బి. బంగారం, వెండి, ప్లాటినం మూలకాలు ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి. . . . సి. బంగారం, వెండి, ప్లాటినం మూలకాల చర్యశీలత అధికంగా ఉంటుంది. . . . సరైనవి ఎంచుకోండి