ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలు ఈ బయల్పడిన ప్రాంతాలను క్రింది వానిలో గుర్తించండి . . . ఎ. గుంటూరు జిల్లా నాగార్జున కొండ . . . బి. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం . . . సి. మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాను
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ఇక్ష్వాకుల శాసనాలు అత్యధిక భాగం ప్రాకృతంలోనే ఉన్నాయి . . . బి. ఎహువుల శాంతమూలుని 11వ రాజ్యకాలంలో నాగార్జునకొండలోని స్వర్ణదేవాలయంలో తొలి తెలుగు శాసనం వేయించబడినది. . . . సరైన సమాధానం ఎంచుకోండి