క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు . . . బి. గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి . . . సి. గౌతమ బుద్ధుని భార్య యశోధర . . . డి. గౌతమ బుద్ధుని కుమారుడు రాహులుడు . . . సరైనది (వి) ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. గుంటూరు జిల్లా వర్ధమానపురంలో కళింగ ఖారవేలుడు జైనమత విహారమును నిర్మించెను. . . . బి. శనిగరంలో యుద్ధమల్లుడు అనే రాజు జినాలయంను నిర్మించెను. . . . సరైన సమాధానం ఎంచుకోండి