గుణగ విజయాదిత్యుని విజయాలను గురించి కీర్తిస్తున్న శాసనములు
పర్భిణి శాసనము
కొండనాగూరు శాసనం
కొక్కిర్ల శాసనం
సాతలూరు, ధర్మవరం, అత్తిలి శాసనాలు
Next question
పశ్చిమ చాళుక్యుల శాసనాలలో పేర్కొన్న అనంత సరోవరం చెరువు ఇక్కడ కలదు
గుంటూరు జిల్లా చేబ్రోలు
పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు
కృష్ణా జిల్లా నూజివీడు
Next question
Previous question
శత్రువులతో 108 యుద్దాలు చేయడంతో పాటు విజయచిహ్నంగా ఆంధ్రదేశంలో 108 శివాలయాలను నిర్మించిన రాజు
మొదటి విజయాదిత్యుడు
నాల్గవ విష్ణువర్ధనుడు
మూడవ విష్ణువర్ధనుడు
రెండవ విజయాదిత్యుడు
Next question
Previous question
కుబ్జవిష్ణువర్ధనుడు క్రీ.శ 624 లోనే రాజ్యస్థాపన చేశాడని తెలుపుతున్నది
మల్లంపల్లి సోమశేఖర శర్మ వాదన
నేలటూరు వెంకటరమణయ్య వాదన
చీపురుపల్లి శాసనాధారము
ఆదివాసక శాసనాధారము
Next question
Previous question
ఇంద్ర భట్టారకుని బిరుదులు క్రింది వానిలో ఎంచుకోండి . . . ఎ.త్యాగధేను బి.మకరధ్వజ సి.సర్వలోకాశ్రయ
సి మాత్రమే
ఎ మాత్రమే
బి మరియు సి
ఎ మరియు బి
Next question
Previous question
హిరె సముద్ర శాసనం అనుసరించి . . . ఎ. హెంజేరు (హేమవతి)లోని నోనంబేశ్వరాలయం ఘటిక స్థానమని తెలియచేస్తుంది. . . . బి. ఇక్కడ ఘటిక స్థానములో 90 మంది విద్యార్ధులకు భోజన వసతి సౌకర్యం కల్పించబడినది. . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరైనది, బి సరైనది
Next question
Previous question
క్రింది వానిలో బిక్కవోలు గ్రామంలో గుణగ విజయాదిత్యుడు నిర్మించిన ఆలయాలలో ఒకటి కానిది
కోటిలింగాల ఆలయం
విజయేశ్వరాలయం
గోలింగేశ్వరాలయం
రాజరాజ ఆలయం
Next question
Previous question
సర్వలోకాశ్ర జినాలయం, కటికాబిరణ జినాలయం వీరు నిర్మించిన జైనాలయాలు
రెండవ అమ్మరాజు
మొదటి అమ్మరాజు
రెండో యుద్ధమల్లుడు
జటాచోడ భీముడు
Next question
Previous question
తూర్పు చాళుక్యుల కాలంనాటి పన్నులలో ‘దొగరాజు పన్ను’ అనేది
శత్రువుల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుటకు చెల్లించే పన్ను
సైన్యాన్ని నిర్వహించేందుకు ఇవ్వాల్సిన పన్ను
పశువుల మేతపై విధించే పన్ను
యువరాజు భృతిగా చెల్లించాల్సిన పన్ను
Next question
Previous question
తూర్పు చాళుక్యుల కాలంనాటి ప్రాంతాలను నాడులుగా విభజించేవారు. అయితే ఇందులో పాకనాడు ప్రాంతం అనగా
ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట తాలూకాలు
తెనాలి, రేపల్లె, గుంటూరు తాలూకాలు
కృష్ణా – గోదావరి ప్రాంతం
కందుకూరు – పెన్నానది మధ్యగల ప్రాంతం
Next question
Previous question
రాజరాజ నరేంద్రుని ఇష్టదైవం
క్షీరపురి క్షీరారామేశ్వరుడు
అమరారామం అమరలింగేశ్వరుడు
గునుపూడి సోమేశ్వరుడు
ద్రాక్షారామం – ద్రాక్షారామ భీమేశ్వరుడు
Next question
Previous question
ఇతని పేరుమీదనే బెజవాడకు ఆ పేరు వచ్చిందని ప్రతీతి
మొదటి చాళుక్య భీముడు
గుణగ విజయాదిత్యుడు
రెండో విజయాదిత్యుడు
ఐదో విష్ణువర్ధనుడు
Next question
Previous question
చాళుక్యుల కాలం నాటి నాణెము ‘రూక’ అనే నాణెము
బంగారు నాణెము
రాగి నాణెము
వెండి నాణెము
రాగి మరియు బంగారు నాణెము
Next question
Previous question
తూర్పు చాళుక్యులకు సంబంధించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. వీరి రాజభాష ప్రాకృతము . . . బి. వీరి రాజచిహ్నము నంది . . . సి. వీరి రాజధానులు పిఠాపురం, వేంగి, రాజమహేంద్రవరం . . . సరైనది (వి) ఎంచుకోండి
సి మరియు బి మాత్రమే సరియైనవి
బి మరియు ఎ మాత్రమే సరియైనవి
సి మాత్రమే సరియైనది
ఎ, బి మరియు సి సరియైనవి
Next question
Previous question
చాళుక్యుల కాలం నాటి శైవమత కేంద్రాలలో ఒకటి కానిది
ద్రాక్షారామం
ఆలంపూర్
శ్రైశలం
ధర్మవరం
Previous question