క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ప్రొజెస్టిరాన్ పిండం గర్భాశయానికి అంటిపెట్టుకోవడంలో సహకరిస్తుంది. దీనిని ప్రెగ్నెన్సీ హార్మోను అని పిలుస్తారు. . . . బి. ప్రొలాక్టిన్ అనేది ప్రసవ సమయంలో గర్భస్త కండరాలు వదులు చేయడంలో సహకరిస్తుంది. దీనిని మాతృత్వ హార్మోన్ అంటారు . . . సరైన సమాధానం ఎంచుకోండి