మానవుని చెవిలోని ఎముకల సంఖ్య
3+3
2+2
4+4
5+5
Next question
శుక్లపటలం క్రింద కొవ్వు పేరుకుపోయి కటకం దళసరిగా మారడాన్ని ఇలా పిలుస్తారు
కాటరాక్ట్
ట్రకోమా
మద్రాస్ ఐ
గ్లకోమా
Next question
Previous question
వర్టిగో అనేది ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి
చెవి
నాలుక
ముక్కు
కన్ను
Next question
Previous question
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. మధ్య చెవి కుహరమును, నోటి కుహరంతో సంబంధాన్ని కలిగి ఉండే నాళం యూష్టాషియన్ నాళం . . . బి. చుట్టులు చుట్టుకొని ఉన్న కర్ణావర్తము బేసిలార్ త్వచముచేత రెండుగా విభజింపబడుతుంది. . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరైనది, బి సరైనది
ఎ సరికానిది, బి సరికానది
ఎ సరైనది, బి సరికానిది
Next question
Previous question
‘ఆస్టిగ్మాటిజం’ అను దృష్టి దోషమును సవరించేందుకు ఉపయోగపడేవి
స్థూపాకార కటకములు
రెండు దృక్పథాలు గల కటకములు
కుంభాకార కటకములు
కుంభాకార-గోళాకార కటకములు
Next question
Previous question
‘బోనీ కండక్షన్’ అనగా
చిన్న శబ్ధాలు చెవిని చేరకపోవడం
చిన్న శబ్ధాలు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరడం
పెద్ద శబ్ధాలు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరడం
పెద్ద శబ్ధాలు చెవిద్వారా చేరడం
Next question
Previous question
కంటిలో పెక్టిన్ గల జీవులు
కప్పలు
చేపలు
పక్షులు
తొండలు
Next question
Previous question
రేచీకటిని నయం చేయడానికి మార్గం
కెరోటిన్ ఉన్న క్యారెట్ లను తినడం
పుటాకార కటకాలను ఉపయోగించుట
కాంటాక్ట్ కటకాలను ఉపయోగించుట
కుంభాకార కటకాలను ఉపయోగించుట
Next question
Previous question
కంటిని దానం చేసే వారి నుండి ఏ భాగాన్ని గ్రహీతలకు అమర్చుతారు?
కంటి కటకము
కనురెప్పలు
రెటీనా
కార్నియా
Next question
Previous question
కంటిలోని ప్రతిబింబం రెటీనాకు వెనుకనపడటం వల్ల ఏర్పడే దృష్టిదోషం
గ్లకోమా
మయోపియా
ట్రకోమా
హైపర్ మెట్రోపియా
Next question
Previous question
చీకటిలోకి వెళ్లినపుడు
తారక సంకోచిస్తుంది. కనుపాప పెద్దది అవుతుంది.
తారక వ్యాకోచిస్తుంది. కనుపాప చిన్నది అవుతుంది.
తారక వ్యాకోచిస్తుంది. కనుపాప పెద్దది అవుతుంది.
తారక సంకోచిస్తుంది. కనుపాప చిన్నది అవుతుంది.
Next question
Previous question
చెవిలోని అర్థవర్తుల కుల్యలు యొక్క విధి
భౌతిక అఘాతాలనుంచి చెవిని రక్షించడం
శ్రవణ నాడులకు సమాచారాన్ని అందజేయడం
పెద్ద శబ్ధాలనుంచి చెవిని రక్షించడం
శరీర సమతాస్థితిని కాపాడటం
Next question
Previous question
కర్ణభేరి నుంచి శ్రవణ నాడికి ప్రకంపనాల ప్రయాణ మార్గము – సరియైన సమాధానం ఎంచుకోండి
కర్ణభేరి – దాగలి – కూటకము – కర్ణాంతరాస్తి – అంతరలసిక ద్రవం – బేసిలార్ త్వచంపై గల శైలికలు – శ్రవణ నాడి – మెదడు
కర్ణభేరి – కూటకం – దాగలి – కర్ణాంతరాస్తి – అంతరలసిక ద్రవం – శ్రవణ నాడి – బేసిలార్ త్వచంపై గల శైలికలు – మెదడు
కర్ణభేరి – కూటకం – కర్ణాంతరాస్తి – దాగలి – అంతరలసిక ద్రవం – బేసిలార్ త్వచంపై గల శైలికలు – శ్రవణ నాడి – మెదడు
కర్ణభేరి – కూటకం – దాగలి – కర్ణాంతరాస్తి – అంతరలసిక ద్రవం – బేసిలార్ త్వచంపై గల శైలికలు – శ్రవణ నాడి – మెదడు
Next question
Previous question
కంటిలోని ఏ కణాలు రంగుల వ్యత్యాసమును గుర్తించగలవు?
ప్యూపిల్
కోన్స్
కార్నియా
రాడ్స్
Next question
Previous question
టిన్నైటస్ అనే చెవికి సంబంధించిన వ్యాధి యొక్క లక్షణము
చెవిలోని ద్రవాలలో అసమతుల్యత వల్ల తల తిరిగినట్లు అనిపించడం
చెవిలోపల ఇన్ఫెక్షన్ కారణంగా చీము కారడం
చెవిలో శబ్ధాలు ఏర్పడినట్లుగా ఉండి, చికాకు కలగడం
వినికిడి శక్తి పూర్తిగా మందగించడం
Previous question