రాము, సోము లు ఒక వ్యక్తినుంచి చెరొక రూ. 15,000 అప్పుగా రెండు సంవత్సరాల కోసం తీసుకున్నారు. రాము తాను అప్పుగా తెచ్చుకున్న సొమ్ముపై 11% సామాన్యవడ్డీని చెల్లించాలి. సోము తాను అప్పుగా తెచ్చుకున్న సొమ్ముపై 10% చక్రవడ్డీని చెల్లించాల్సి ఉంది. అయితే రాము కన్నా సోము ఎంత మొత్తాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది?