కిలోగ్రామ్ క్వింటాల్ కు సంబంధించినది అయితే పైసా దీనికి సంబంధించినది
నాణెము
సంపద
ద్రవ్యము
రూపాయి
Next question
వంకాయ : బెండకాయ : దొండకాయ : ?
ద్రాక్ష
దానిమ్మ
దోస
ఆపిల్
Next question
Previous question
FIAT : GHJKBCUV : LION : ?
MNJKPQOR
MNJKPQOP
MNJKPOOP
MNJKPOOQ
Next question
Previous question
రొట్టె, రొట్టెల తయారీలకు సంబంధిచినది. అదే విధంగా ఇటుకరాయి దీనికి సంబంధించినది
గని
కొలిమి బట్టీ
టంకశాల
ఇటికి అపం
Next question
Previous question
26 : 5 : : ?
50
36
65
49
Next question
Previous question
బుర్కినాఫాసో : ఔగడౌగా : : కామెరూన్ :
జమేనా
బ్రజ్జవిల్లే
యావూండే
బమాకో
Next question
Previous question
ఆటమ్ అనునది మాలిక్యూల్ తో సంబంధితమైనది. అదేవిధముగా సెల్ అనునది దీనితో సంబంధితమైనది
పదార్ధము
జీవనము
జీవి
పర్వతము
Next question
Previous question
196 : _____ : : 144 : 169
125
225
25
256
Next question
Previous question
పిరమిడ్ – మమ్మీ లో ఉన్న సంబంధము క్రింది వానిలో దేనికి కలదు
రిఫ్రిజిరేటరు – ఆహారము
రెడ్ ఫోర్ట్ – ఢిల్లీ
పుస్తకాలు – గ్రంధాలయము
విగ్రహము – దేవాలయము
Next question
Previous question
ఆసుపత్రి : రోగులు : : కళాశాల : ?
ఉపాధ్యాయులు
ప్రిన్సిపాల్
అధ్యాపకులు
విద్యార్ధులు
Next question
Previous question
వేసవి : మామిడి : : శీతాకాలము :
పుచ్చకాయ
రుతువు
శీతలము
నారింజ
Next question
Previous question
నూనె : గింజలు : : గోడ :
ఇటుకలు
ఇసుక
సిమెంటు
ఆధారం
Next question
Previous question
పక్షి : పంజరం : : ? : మ్యూజియం
శిల్పాలు
ప్రాచీన అవశేషం
కత్తులు
జంతువులు
Next question
Previous question
ఎథోలజీ : కీటకాలు : : మైకాలజీ :
ప్రోటోజోవన్లు
బాక్టీరియాలు
శైవలాలు
శిలీంధ్రాలు
Next question
Previous question
ADE : FGJ : : KNO : ?
PQR
PQT
RQP
TPR
Previous question